Psalms · chapter 106 · verse 12
Psalm 106:12 in Telugu
అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి.
Appudu vaaru aayana maatalu nammiri aayana keerti gaanamu chesiri.
Psalm 106:12 in English
- King James Version (KJV)
- Then believed they his words; they sang his praise.
- World English Bible (WEB)
- Then they believed his words. They sang his praise.
- American Standard Version (ASV)
- Then believed they his words; They sang his praise.
- Bible in Basic English (BBE)
- Then they had faith in his words; they gave him songs of praise.
- Darby Translation (DBY)
- Then believed they his words; they sang his praise.
- Webster's Bible (WBS)
- Then they believed his words; they sang his praise.
- Young's Literal Translation (YLT)
- And they believe in His words, they sing His praise,
Read in context
- 10వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.
- 11నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
- 12అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి.
- 13అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
- 14అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి
Cross references
- Luke 8:13 లూకా 8:13రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు.
- John 8:30–31 యోహాను 8:30–31ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;