Psalms · chapter 107 · verse 16
Psalm 107:16 in Telugu
ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
Elayanagaa aayana yittadi talupulanu pagulagotti yunnaadu inupagadiyalanu virugagottiyunnaadu.
Psalm 107:16 in English
- King James Version (KJV)
- For he hath broken the gates of brass, and cut the bars of iron in sunder.
- World English Bible (WEB)
- For he has broken the gates of bronze, and cut through bars of iron.
- American Standard Version (ASV)
- For he hath broken the gates of brass, And cut the bars of iron in sunder.
- Bible in Basic English (BBE)
- The doors of brass are broken by his arm, and the bands of iron are cut in two.
- Darby Translation (DBY)
- For he hath broken the gates of bronze, and cut asunder the bars of iron.
- Webster's Bible (WBS)
- For he hath broken the gates of brass, and cut the bars of iron asunder.
- Young's Literal Translation (YLT)
- For He hath broken doors of brass, And bars of iron He hath cut.
Read in context
- 14వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.
- 15ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
- 16ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
- 17బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.
- 18భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణద్వారములను సమీపించుదురు.
Cross references
- Isaiah 45:1–2 యెషయా 45:1–2అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.
- Judges 16:3 న్యాయాధిపతులు 16:3సమ్సోను మధ్యరాత్రివరకు పండు కొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసి కొనిపోయెను.
- Micah 2:13 మీకా 2:13ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.