Psalms · chapter 107 · verse 15
Psalm 107:15 in Telugu
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
Aayana krupanubattiyu narulaku aayana cheyu aashcharyakaaryamulanu battiyu vaaru yehovaaku krutajnyataastutulu chellinchuduru gaaka.
Psalm 107:15 in English
- King James Version (KJV)
- Oh that [men] would praise the LORD [for] his goodness, and [for] his wonderful works to the children of men!
- World English Bible (WEB)
- Let them praise the LORD for his loving kindness, for his wonderful deeds to the children of men!
- American Standard Version (ASV)
- Oh that men would praise Jehovah for his lovingkindness, And for his wonderful works to the children of men!
- Bible in Basic English (BBE)
- Let men give praise to the Lord for his mercy, and for the wonders which he does for the children of men!
- Darby Translation (DBY)
- Let them give thanks unto Jehovah for his loving-kindness, and for his wondrous works to the children of men;
- Webster's Bible (WBS)
- Oh that [men] would praise the LORD [for] his goodness, and [for] his wonderful works to the children of men!
- Young's Literal Translation (YLT)
- They confess to Jehovah His kindness, And His wonders to the sons of men.
Read in context
- 13కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను
- 14వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.
- 15ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
- 16ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
- 17బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.
Cross references
- Psalm 107:21 కీర్తనలు 107:21ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
- Psalm 107:8 కీర్తనలు 107:8ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక
- Psalm 116:17–19 కీర్తనలు 116:17–19నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.
- Psalm 107:31 కీర్తనలు 107:31ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.