Psalms · chapter 107 · verse 29
Psalm 107:29 in Telugu
ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
Aayana tupaanunu aapiveyagaa daani tarangamulu anagipoyenu.
Psalm 107:29 in English
- King James Version (KJV)
- He maketh the storm a calm, so that the waves thereof are still.
- World English Bible (WEB)
- He makes the storm a calm, so that its waves are still.
- American Standard Version (ASV)
- He maketh the storm a calm, So that the waves thereof are still.
- Bible in Basic English (BBE)
- He makes the storm into a calm, so that the waves are at peace.
- Darby Translation (DBY)
- He maketh the storm a calm, and the waves thereof are still:
- Webster's Bible (WBS)
- He maketh the storm a calm, so that the waves [of the sea] are still.
- Young's Literal Translation (YLT)
- He establisheth a whirlwind to a calm, And hushed are their billows.
Read in context
- 27మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.
- 28శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
- 29ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
- 30అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
- 31ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
Cross references
- Matthew 8:26 మత్తయి 8:26అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
- Luke 8:23–25 లూకా 8:23–25వారు వెళ్లు చుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చిప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నా మని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమా యెను. అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి
- Psalm 65:7 కీర్తనలు 65:7ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
- Psalm 89:9 కీర్తనలు 89:9సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.
- Mark 4:39–41 మార్కు 4:39–41అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను. అప్పుడాయన మీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- Jonah 1:15 యోనా 1:15యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.