Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 65 · verse 7

Psalm 65:7 in Telugu

ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.

Aayane samudramula ghoshanu vaati tarangamula ghoshanu anachuvaadu janamula allarini challaarchuvaadu.

Psalm 65:7 in English

King James Version (KJV)
Which stilleth the noise of the seas, the noise of their waves, and the tumult of the people.
World English Bible (WEB)
You still the roaring of the seas, the roaring of their waves, and the turmoil of the nations.
American Standard Version (ASV)
Who stilleth the roaring of the seas, The roaring of their waves, And the tumult of the peoples.
Bible in Basic English (BBE)
Who makes the loud voice of the sea quiet, and puts an end to the sound of its waves.
Darby Translation (DBY)
Who stilleth the raging of the seas, the raging of their waves, and the tumult of the peoples.
Webster's Bible (WBS)
Who stilleth the noise of the seas, the noise of their waves, and the tumult of the people.
Young's Literal Translation (YLT)
Restraining the noise of seas, the noise of their billows, And the multitude of the peoples.

Read in context

  1. 5మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు
  2. 6బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనె
  3. 7ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
  4. 8నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు.
  5. 9నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.
Read all of Psalm 65

Cross references

Original words (Hebrew)

Psalm 65:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.