Psalms · chapter 114 · verse 1
Psalm 114:1 in Telugu
ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు
Aiguptulonundi ishraayelu anyabhaashagala janulalonundi yaakobu bayalu vellinappudu
Psalm 114:1 in English
- King James Version (KJV)
- When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language;
- World English Bible (WEB)
- When Israel went out of Egypt, the house of Jacob from a people of foreign language,
- American Standard Version (ASV)
- When Israel went forth out of Egypt, The house of Jacob from a people of strange language;
- Bible in Basic English (BBE)
- When Israel came out of Egypt, the children of Jacob from a people whose language was strange to them;
- Darby Translation (DBY)
- When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language,
- Webster's Bible (WBS)
- When Israel went out of Egypt, the house of Jacob from a people of a foreign language;
- Young's Literal Translation (YLT)
- In the going out of Israel from Egypt, The house of Jacob from a strange people,
Read in context
- 1ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు
- 2యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.
- 3సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.
Cross references
- Exodus 12:41–42 నిర్గమకాండము 12:41–42ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
- Exodus 13:3 నిర్గమకాండము 13:3మోషే ప్రజలతో నిట్లనెను - మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.
- Psalm 81:5 కీర్తనలు 81:5ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని.
- Genesis 42:23 ఆదికాండము 42:23అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
- Deuteronomy 16:1 ద్వితీయోపదేశకాండము 16:1ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
- Isaiah 11:16 యెషయా 11:16కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
- Exodus 20:2 నిర్గమకాండము 20:2నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
- Deuteronomy 26:8 ద్వితీయోపదేశకాండము 26:8అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి