Psalms · chapter 118 · verse 2
Psalm 118:2 in Telugu
ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.
Aayana krupa nirantaramu niluchunani ishraayeleeyulu anduru gaaka.
Psalm 118:2 in English
- King James Version (KJV)
- Let Israel now say, that his mercy [endureth] for ever.
- World English Bible (WEB)
- Let Israel now say that his loving kindness endures forever.
- American Standard Version (ASV)
- Let Israel now say, That his lovingkindness [endureth] for ever.
- Bible in Basic English (BBE)
- Let Israel now say, that his mercy is unchanging for ever.
- Darby Translation (DBY)
- Oh let Israel say, that his loving-kindness [endureth] for ever.
- Webster's Bible (WBS)
- Let Israel now say, that his mercy [endureth] for ever.
- Young's Literal Translation (YLT)
- I pray you, let Israel say, That, to the age [is] His kindness.
Read in context
- 1యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
- 2ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.
- 3ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురు గాక.
- 4ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.
Cross references
- Psalm 115:9–11 కీర్తనలు 115:9–11ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
- Psalm 145:10 కీర్తనలు 145:10యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
- Psalm 147:19–20 కీర్తనలు 147:19–20ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.
- Psalm 135:19–20 కీర్తనలు 135:19–20ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాను సన్నుతించుడి.
- 1 Peter 2:9–10 1 పేతురు 2:9–10అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.