Psalms · chapter 119 · verse 113
Psalm 119:113 in Telugu
(సామెహ్) ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
(saameh) dvimanaskulanu nenu dveshinchuchunnaanu nee dharmashaastramu naaku preetikaramu.
Psalm 119:113 in English
- King James Version (KJV)
- I hate [vain] thoughts: but thy law do I love.
- World English Bible (WEB)
- I hate double-minded men, but I love your law.
- American Standard Version (ASV)
- I hate them that are of a double mind; But thy law do I love.
- Bible in Basic English (BBE)
- SAMECH I am a hater of men of doubting mind; but I am a lover of your law.
- Darby Translation (DBY)
- SAMECH. The double-minded have I hated; but thy law do I love.
- Webster's Bible (WBS)
- SAMECH. I hate [vain] thoughts: but thy law do I love.
- Young's Literal Translation (YLT)
- [Samech.] Doubting ones I have hated, And Thy law I have loved.
Read in context
- 111నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
- 112నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
- 113(సామెహ్) ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
- 114నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.
- 115నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి.
Cross references
- James 1:8 యాకోబు 1:8గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.
- Jeremiah 4:14 యిర్మీయా 4:14యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
- Isaiah 55:7 యెషయా 55:7భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
- Psalm 119:97 కీర్తనలు 119:97(మేమ్) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.
- Mark 7:21 మార్కు 7:21లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును
- 2 Corinthians 10:5 2 కొరింథీయులకు 10:5మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
- Psalm 119:103 కీర్తనలు 119:103నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
- Psalm 94:11 కీర్తనలు 94:11నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.