Psalms · chapter 94 · verse 11
Psalm 94:11 in Telugu
నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
Narula aalochanalu vyarthamulani yehovaaku telisi yunnadi.
Psalm 94:11 in English
- King James Version (KJV)
- The LORD knoweth the thoughts of man, that they [are] vanity.
- World English Bible (WEB)
- The LORD knows the thoughts of man, that they are futile.
- American Standard Version (ASV)
- Jehovah knoweth the thoughts of man, That they are vanity.
- Bible in Basic English (BBE)
- The Lord has knowledge of the thoughts of man, for they are only a breath.
- Darby Translation (DBY)
- Jehovah knoweth the thoughts of man, that they are vanity.
- Webster's Bible (WBS)
- The LORD knoweth the thoughts of man, that they [are] vanity.
- Young's Literal Translation (YLT)
- He knoweth the thoughts of man, that they [are] vanity.
Read in context
- 9చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?
- 10అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?
- 11నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
- 12యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
- 13భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.
Cross references
- 1 Corinthians 3:20 1 కొరింథీయులకు 3:20మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
- 1 Corinthians 1:19 1 కొరింథీయులకు 1:19ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
- Job 11:11–12 యోబు 11:11–12పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయక యే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా. అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
- 1 Corinthians 1:25 1 కొరింథీయులకు 1:25దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
- Romans 1:21–22 రోమీయులకు 1:21–22మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
- 1 Corinthians 1:21 1 కొరింథీయులకు 1:21దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
- Psalm 49:10–13 కీర్తనలు 49:10–13జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.