Psalms · chapter 119 · verse 148
Psalm 119:148 in Telugu
నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.
Neevichchina vaakyamunu nenu dhyaaninchutakai naakannulu raatrijaamulu kaakamunupe terachu kondunu.
Psalm 119:148 in English
- King James Version (KJV)
- Mine eyes prevent the [night] watches, that I might meditate in thy word.
- World English Bible (WEB)
- My eyes stay open through the night watches, that I might meditate on your word.
- American Standard Version (ASV)
- Mine eyes anticipated the night-watches, That I might meditate on thy word.
- Bible in Basic English (BBE)
- In the night watches I am awake, so that I may give thought to your saying.
- Darby Translation (DBY)
- Mine eyes anticipate the night-watches, that I may meditate in thy *word.
- Webster's Bible (WBS)
- My eyes anticipated the [night] watches, that I might meditate in thy word.
- Young's Literal Translation (YLT)
- Mine eyes have gone before the watches, To meditate in Thy saying.
Read in context
- 146నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.
- 147తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
- 148నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.
- 149నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
- 150దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు
Cross references
- Psalm 63:6 కీర్తనలు 63:6కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
- Luke 6:12 లూకా 6:12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
- Lamentations 2:19 విలాపవాక్యములు 2:19నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లు చున్నారు
- Psalm 63:1 కీర్తనలు 63:1దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
- Psalm 139:17–18 కీర్తనలు 139:17–18దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.
- Psalm 119:62 కీర్తనలు 119:62న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.