Psalms · chapter 119 · verse 149
Psalm 119:149 in Telugu
నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
Nee krupanubatti naa morra aalakimpumu yehovaa, nee vaakyavidhulanubatti nannu bradikimpumu.
Psalm 119:149 in English
- King James Version (KJV)
- Hear my voice according unto thy lovingkindness: O LORD, quicken me according to thy judgment.
- World English Bible (WEB)
- Hear my voice according to your loving kindness. Revive me, LORD, according to your ordinances.
- American Standard Version (ASV)
- Hear my voice according unto thy lovingkindness: Quicken me, O Jehovah, according to thine ordinances.
- Bible in Basic English (BBE)
- Let my voice come to you, in your mercy; O Lord, by your decisions give me life.
- Darby Translation (DBY)
- Hear my voice according to thy loving-kindness: O Jehovah, quicken me according to thy judgment.
- Webster's Bible (WBS)
- Hear my voice, according to thy loving-kindness: O LORD, revive me according to thy judgment.
- Young's Literal Translation (YLT)
- My voice hear, according to Thy kindness, Jehovah, according to Thy judgment quicken me.
Read in context
- 147తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
- 148నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.
- 149నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
- 150దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు
- 151యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.
Cross references
- Isaiah 63:7 యెషయా 63:7యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.
- Psalm 55:2 కీర్తనలు 55:2నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
- Psalm 51:1 కీర్తనలు 51:1దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
- Psalm 119:40 కీర్తనలు 119:40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
- Psalm 109:21 కీర్తనలు 109:21యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.
- Psalm 5:2–3 కీర్తనలు 5:2–3నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- Psalm 119:156 కీర్తనలు 119:156యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
- Psalm 69:16 కీర్తనలు 69:16యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
- Psalm 119:25 కీర్తనలు 119:25(దాలెత్) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
- Psalm 119:154 కీర్తనలు 119:154నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
- Psalm 64:1 కీర్తనలు 64:1దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.