Psalms · chapter 119 · verse 33
Psalm 119:33 in Telugu
(హే) యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.
(he) yehovaa, nee kattadalanu anusarinchutaku naaku nerpumu. Appudu nenu kadamattuku vaatini gaikondunu.
Psalm 119:33 in English
- King James Version (KJV)
- Teach me, O LORD, the way of thy statutes; and I shall keep it [unto] the end.
- World English Bible (WEB)
- Teach me, LORD, the way of your statutes. I will keep them to the end.
- American Standard Version (ASV)
- Teach me, O Jehovah, the way of thy statutes; And I shall keep it unto the end.
- Bible in Basic English (BBE)
- HE O Lord, let me see the way of your rules, and I will keep it to the end.
- Darby Translation (DBY)
- HE. Teach me, O Jehovah, the way of thy statutes, and I will observe it [unto] the end.
- Webster's Bible (WBS)
- HE. Teach me, O LORD, the way of thy statutes; and I shall keep it [to] the end.
- Young's Literal Translation (YLT)
- [He.] Show me, O Jehovah, the way of Thy statutes, And I keep it — [to] the end.
Read in context
- 31యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.
- 32నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.
- 33(హే) యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.
- 34నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.
- 35నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.
Cross references
- Psalm 119:26–27 కీర్తనలు 119:26–27నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.
- 1 John 2:27 1 యోహాను 2:27అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు
- Philippians 1:6 ఫిలిప్పీయులకు 1:6నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
- Isaiah 54:13 యెషయా 54:13నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
- Psalm 119:12 కీర్తనలు 119:12యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.
- Matthew 24:13 మత్తయి 24:13అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.
- John 6:45 యోహాను 6:45నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
- Matthew 10:22 మత్తయి 10:22మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
- Revelation 2:26 ప్రకటన 2:26నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
- 1 Corinthians 1:7–8 1 కొరింథీయులకు 1:7–8గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.
- Psalm 119:112 కీర్తనలు 119:112నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
- Psalm 119:8 కీర్తనలు 119:8నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము.