Psalms · chapter 119 · verse 76
Psalm 119:76 in Telugu
నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
Nee sevakuniki neevichchina maatachoppuna nee krupa nannu aadarinchunu gaaka.
Psalm 119:76 in English
- King James Version (KJV)
- Let, I pray thee, thy merciful kindness be for my comfort, according to thy word unto thy servant.
- World English Bible (WEB)
- Please let your loving kindness be for my comfort, according to your word to your servant.
- American Standard Version (ASV)
- Let, I pray thee, thy lovingkindness be for my comfort, According to thy word unto thy servant.
- Bible in Basic English (BBE)
- Let your mercy now be my comfort, as you have said to your servant.
- Darby Translation (DBY)
- Oh let thy loving-kindness be for my comfort, according to thy *word unto thy servant.
- Webster's Bible (WBS)
- Let, I pray thee, thy merciful kindness be for my comfort, according to thy word to thy servant.
- Young's Literal Translation (YLT)
- Let, I pray Thee, Thy kindness be to comfort me, According to Thy saying to Thy servant.
Read in context
- 74నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతోషింతురు
- 75యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.
- 76నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
- 77నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
- 78నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
Cross references
- Psalm 106:4–5 కీర్తనలు 106:4–5యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.
- 2 Corinthians 1:3–5 2 కొరింథీయులకు 1:3–5కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
- Psalm 86:5 కీర్తనలు 86:5ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.