Psalms · chapter 119 · verse 79
Psalm 119:79 in Telugu
నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.
Neeyandu bhayabhaktulugalavaarunu nee shaasanamulanu telisikonuvaarunu naa pakshamuna nunduru gaaka.
Psalm 119:79 in English
- King James Version (KJV)
- Let those that fear thee turn unto me, and those that have known thy testimonies.
- World English Bible (WEB)
- Let those who fear you turn to me. They will know your statutes.
- American Standard Version (ASV)
- Let those that fear thee turn unto me; And they shall know thy testimonies.
- Bible in Basic English (BBE)
- Let your worshippers be turned to me, and those who have knowledge of your words.
- Darby Translation (DBY)
- Let those that fear thee turn unto me, and those that know thy testimonies.
- Webster's Bible (WBS)
- Let those that fear thee turn to me, and those that have known thy testimonies.
- Young's Literal Translation (YLT)
- Those fearing Thee turn back to me, And those knowing Thy testimonies.
Read in context
- 77నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
- 78నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
- 79నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.
- 80నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.
- 81(కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
Cross references
- Psalm 119:74 కీర్తనలు 119:74నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతోషింతురు
- Psalm 142:7 కీర్తనలు 142:7నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు.
- Psalm 119:63 కీర్తనలు 119:63నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను.
- Psalm 7:7 కీర్తనలు 7:7జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.