Psalms · chapter 122 · verse 2
Psalm 122:2 in Telugu
యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
Yerooshalemaa, maa paadamulu nee gummamulalo niluchuchunnavi
Psalm 122:2 in English
- King James Version (KJV)
- Our feet shall stand within thy gates, O Jerusalem.
- World English Bible (WEB)
- Our feet are standing within your gates, Jerusalem!
- American Standard Version (ASV)
- Our feet are standing Within thy gates, O Jerusalem,
- Bible in Basic English (BBE)
- At last our feet were inside your doors, O Jerusalem.
- Darby Translation (DBY)
- Our feet shall stand within thy gates, O Jerusalem.
- Webster's Bible (WBS)
- Our feet shall stand within thy gates, O Jerusalem.
- Young's Literal Translation (YLT)
- Our feet have been standing in thy gates, O Jerusalem!
Read in context
- 1యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
- 2యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
- 3యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
- 4ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
Cross references
- 2 Chronicles 6:6 2 దినవృత్తాంతములు 6:6ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.
- Psalm 100:4 కీర్తనలు 100:4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- Psalm 84:7 కీర్తనలు 84:7వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.
- Psalm 87:1–3 కీర్తనలు 87:1–3ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. (సెలా. )
- Exodus 20:24 నిర్గమకాండము 20:24మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.