Psalms · chapter 124 · verse 2
Psalm 124:2 in Telugu
వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
Vaari aagrahamu manapaini ragulukoninappudu
Psalm 124:2 in English
- King James Version (KJV)
- If [it had not been] the LORD who was on our side, when men rose up against us:
- World English Bible (WEB)
- if it had not been the LORD who was on our side, when men rose up against us,
- American Standard Version (ASV)
- If it had not been Jehovah who was on our side, When men rose up against us;
- Bible in Basic English (BBE)
- If it had not been the Lord who was on our side, when men came up against us;
- Darby Translation (DBY)
- If it had not been Jehovah who was for us, when men rose up against us,
- Webster's Bible (WBS)
- If [it had not been] the LORD who was on our side, when men rose up against us:
- Young's Literal Translation (YLT)
- Save [for] Jehovah — who hath been for us, In the rising up of man against us,
Read in context
- 1మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
- 2వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
- 3యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
- 4జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును
Cross references
- Psalm 22:12–13 కీర్తనలు 22:12–13వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు
- Psalm 22:16 కీర్తనలు 22:16కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
- Psalm 37:32 కీర్తనలు 37:32భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
- Psalm 3:1 కీర్తనలు 3:1యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు.
- Psalm 21:1–2 కీర్తనలు 21:1–2యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు.
- Numbers 16:2–3 సంఖ్యాకాండము 16:2–3ఇశ్రాయేలీయు లలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,