Psalms · chapter 125 · verse 2
Psalm 125:2 in Telugu
యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
Yerooshalemuchuttu parvatamulunnatlu yehovaa idi modalukoni nityamu tana prajala chuttu undunu.
Psalm 125:2 in English
- King James Version (KJV)
- As the mountains [are] round about Jerusalem, so the LORD [is] round about his people from henceforth even for ever.
- World English Bible (WEB)
- As the mountains surround Jerusalem, so the LORD surrounds his people from this time forward and forever more.
- American Standard Version (ASV)
- As the mountains are round about Jerusalem, So Jehovah is round about his people From this time forth and for evermore.
- Bible in Basic English (BBE)
- As the mountains are round about Jerusalem, so the Lord is round about his people, from this time and for ever.
- Darby Translation (DBY)
- Jerusalem! — mountains are round about her, and Jehovah is round about his people, from henceforth and for evermore.
- Webster's Bible (WBS)
- [As] the mountains [are] round Jerusalem, so the LORD [is] around his people from henceforth even for ever.
- Young's Literal Translation (YLT)
- Jerusalem! mountains [are] round about her, And Jehovah [is] round about His people, From henceforth even unto the age.
Read in context
- 1యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
- 2యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
- 3నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు.
- 4యెహోవా, మంచివారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలు చేయుము.
Cross references
- Zechariah 2:5 జెకర్యా 2:5నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 121:8 కీర్తనలు 121:8ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
- Isaiah 4:5 యెషయా 4:5సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.
- John 10:28–29 యోహాను 10:28–29నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
- Psalm 34:7 కీర్తనలు 34:7యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
- Deuteronomy 33:27 ద్వితీయోపదేశకాండము 33:27శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
- Lamentations 4:12 విలాపవాక్యములు 4:12బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనను తోచియుండలేదు.