Psalms · chapter 140 · verse 8
Psalm 140:8 in Telugu
యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా. )
Yehovaa, bhaktiheenula korikalanu teerchakumu vaaru atishayinchakundunatlu vaari aalochananu kona saagimpakumu. (selaa. )
Psalm 140:8 in English
- King James Version (KJV)
- Grant not, O LORD, the desires of the wicked: further not his wicked device; [lest] they exalt themselves. Selah.
- World English Bible (WEB)
- LORD, don’t grant the desires of the wicked. Don’t let their evil plans succeed, or they will become proud. Selah.
- American Standard Version (ASV)
- Grant not, O Jehovah, the desires of the wicked; Further not his evil device, [lest] they exalt themselves. [Selah
- Bible in Basic English (BBE)
- O Lord, give not the wrongdoer his desire; give him no help in his evil designs, or he may be uplifted in pride. (Selah.)
- Darby Translation (DBY)
- Grant not, O Jehovah, the desire of the wicked; further not his device: they would exalt themselves. Selah.
- Webster's Bible (WBS)
- Grant not, O LORD, the desires of the wicked: further not his wicked device; [lest] they exalt themselves. Selah.
- Young's Literal Translation (YLT)
- Grant not, O Jehovah, the desires of the wicked, His wicked device bring not forth, They are high. Selah.
Read in context
- 6అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.
- 7ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.
- 8యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా. )
- 9నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక
- 10కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక
Cross references
- Psalm 10:2–3 కీర్తనలు 10:2–3దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
- 2 Samuel 15:31 2 సమూయేలు 15:31అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.
- Deuteronomy 32:27 ద్వితీయోపదేశకాండము 32:27ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందు రేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
- Job 5:12–13 యోబు 5:12–13వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
- Psalm 27:12 కీర్తనలు 27:12అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
- Psalm 94:20–21 కీర్తనలు 94:20–21కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.