Psalms · chapter 145 · verse 1
Psalm 145:1 in Telugu
రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
Raajavaina naa devaa, ninnu ghanaparachedanu. Nee naamamunu nityamu sannutinchedanu
Psalm 145:1 in English
- King James Version (KJV)
- David’s [Psalm] of praise. I will extol thee, my God, O king; and I will bless thy name for ever and ever.
- World English Bible (WEB)
- A praise psalm by David. I will exalt you, my God, the King. I will praise your name forever and ever.
- American Standard Version (ASV)
- [A Psalm of] praise; of David. I will extol thee, my God, O King; And I will bless thy name for ever and ever.
- Bible in Basic English (BBE)
- A Song of praise. Of David. Let me give glory to you, O God, my King; and blessing to your name for ever and ever.
- Darby Translation (DBY)
- A Psalm of praise. Of David. I will extol thee, my God, O King, and I will bless thy name for ever and ever.
- Webster's Bible (WBS)
- David's [Psalm] of praise. I will extol thee, my God, O king; and I will bless thy name for ever and ever.
- Young's Literal Translation (YLT)
- Praise by David. I exalt Thee, my God, O king, And bless Thy name to the age and for ever.
Read in context
- 1రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
- 2అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- 3యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
Cross references
- Psalm 47:6–8 కీర్తనలు 47:6–8దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధసింహాసనముమీద ఆసీనుడై యున్నాడు.
- Psalm 45:6 కీర్తనలు 45:6దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.
- Psalm 34:1 కీర్తనలు 34:1నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
- Matthew 25:34 మత్తయి 25:34అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
- Psalm 30:12 కీర్తనలు 30:12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.
- Daniel 4:37 దానియేలు 4:37ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
- Revelation 19:16 ప్రకటన 19:16రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
- Psalm 44:4 కీర్తనలు 44:4దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము.
- Psalm 52:9 కీర్తనలు 52:9నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.
- Psalm 30:1 కీర్తనలు 30:1యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.
- Psalm 48:2–3 కీర్తనలు 48:2–3ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు.