Psalms · chapter 16 · verse 1
Psalm 16:1 in Telugu
దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
Devaa, nee sharanujochchiyunnaanu, nannu kaapaadumu.
Psalm 16:1 in English
- King James Version (KJV)
- Michtam of David. Preserve me, O God: for in thee do I put my trust.
- World English Bible (WEB)
- A Poem by David. Preserve me, God, for I take refuge in you.
- American Standard Version (ASV)
- Michtam of David. Preserve me, O God; for in thee do I take refuge.
- Bible in Basic English (BBE)
- Michtam. Of David. Keep me safe, O God: for in you I have put my faith.
- Darby Translation (DBY)
- Michtam of David. Preserve me, O God: for I trust in thee.
- Webster's Bible (WBS)
- Michtam of David. Preserve me, O God: for in thee do I put my trust.
- Young's Literal Translation (YLT)
- A Secret Treasure of David. Preserve me, O God, for I did trust in Thee.
Read in context
- 1దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
- 2నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును
- 3నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.
Cross references
- Isaiah 26:3–4 యెషయా 26:3–4ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
- Psalm 31:23 కీర్తనలు 31:23యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును.
- Psalm 17:8 కీర్తనలు 17:8నీ కృపాతిశయములను చూపుము.
- Psalm 56:1 కీర్తనలు 56:1దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు.
- 2 Timothy 1:12 2 తిమోతికి 1:12ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
- Psalm 116:6 కీర్తనలు 116:6యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
- Psalm 7:1 కీర్తనలు 7:1యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా
- Psalm 84:12 కీర్తనలు 84:12సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.
- Psalm 60:1 కీర్తనలు 60:1దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
- Jeremiah 17:7–8 యిర్మీయా 17:7–8యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
- Proverbs 2:8 సామెతలు 2:8న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
- Psalm 9:10 కీర్తనలు 9:10యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు