Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 37 · verse 26

Psalm 37:26 in Telugu

దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

Dinamella vaaru dayaalurai appu ichchuchunduru vaari santaanapuvaaru aasheervadimpabaduduru.

Psalm 37:26 in English

King James Version (KJV)
[He is] ever merciful, and lendeth; and his seed [is] blessed.
World English Bible (WEB)
All day long he deals graciously, and lends. His offspring is blessed.
American Standard Version (ASV)
All the day long he dealeth graciously, and lendeth; And his seed is blessed.
Bible in Basic English (BBE)
All the day he is ready to have mercy and to give; his children are a blessing.
Darby Translation (DBY)
all the day he is gracious and lendeth, and his seed shall be a blessing.
Webster's Bible (WBS)
[He is] ever merciful, and lendeth; and his seed [is] blessed.
Young's Literal Translation (YLT)
All the day he is gracious and lending, And his seed [is] for a blessing.

Read in context

  1. 24యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
  2. 25నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
  3. 26దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.
  4. 27కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
  5. 28ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
Read all of Psalm 37

Cross references

Original words (Hebrew)

Psalm 37:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.