Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 39 · verse 3

Psalm 39:3 in Telugu

నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని

Naa gunde naalo manduchundenu nenu dhyaaninchuchundagaa manta puttenu appudu nenu ee maata noraara palikitini

Psalm 39:3 in English

King James Version (KJV)
My heart was hot within me, while I was musing the fire burned: [ then] spake I with my tongue,
World English Bible (WEB)
My heart was hot within me. While I meditated, the fire burned. I spoke with my tongue:
American Standard Version (ASV)
My heart was hot within me; While I was musing the fire burned; [Then] spake I with my tongue:
Bible in Basic English (BBE)
My heart was burning in my breast; while I was deep in thought the fire was lighted; then I said with my tongue,
Darby Translation (DBY)
My heart burned within me; the fire was kindled in my musing: I spoke with my tongue,
Webster's Bible (WBS)
My heart was hot within me, while I was musing the fire burned: [then] I spoke with my tongue.
Young's Literal Translation (YLT)
Hot [is] my heart within me, In my meditating doth the fire burn, I have spoken with my tongue.

Read in context

  1. 1నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.
  2. 2నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.
  3. 3నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని
  4. 4యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను.
  5. 5నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. (సెలా. )
Read all of Psalm 39

Cross references

Original words (Hebrew)

Psalm 39:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.