Psalms · chapter 39 · verse 2
Psalm 39:2 in Telugu
నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.
Nenu emiyu maatalaadaka mauninaitini kshemamunu goorchiyainanu palukaka nenu maunamugaa nuntini ayinanu naa vichaaramu adhikamaayenu.
Psalm 39:2 in English
- King James Version (KJV)
- I was dumb with silence, I held my peace, [even] from good; and my sorrow was stirred.
- World English Bible (WEB)
- I was mute with silence. I held my peace, even from good. My sorrow was stirred.
- American Standard Version (ASV)
- I was dumb with silence, I held my peace, even from good; And my sorrow was stirred.
- Bible in Basic English (BBE)
- I made no sound, I said no word, even of good; and I was moved with sorrow.
- Darby Translation (DBY)
- I was dumb with silence, I held my peace from good; and my sorrow was stirred.
- Webster's Bible (WBS)
- I was dumb with silence, I held my peace, [even] from good; and my sorrow was stirred.
- Young's Literal Translation (YLT)
- I was dumb [with] silence, I kept silent from good, and my pain is excited.
Read in context
- 1నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.
- 2నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.
- 3నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని
- 4యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను.
Cross references
- Matthew 27:12–14 మత్తయి 27:12–14ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- Acts 4:20 అపొస్తలుల కార్యములు 4:20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
- Psalm 38:13–14 కీర్తనలు 38:13–14చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
- Isaiah 53:7 యెషయా 53:7అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
- Matthew 7:6 మత్తయి 7:6పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
- Job 32:19–20 యోబు 32:19–20నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.