Psalms · chapter 44 · verse 6
Psalm 44:6 in Telugu
నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు
Nenu naa vintini nammukonanu naa kattiyu nannu rakshimpajaaladu
Psalm 44:6 in English
- King James Version (KJV)
- For I will not trust in my bow, neither shall my sword save me.
- World English Bible (WEB)
- For I will not trust in my bow, neither will my sword save me.
- American Standard Version (ASV)
- For I will not trust in my bow, Neither shall my sword save me.
- Bible in Basic English (BBE)
- I will not put faith in my bow, my sword will not be my salvation.
- Darby Translation (DBY)
- For I will not put confidence in my bow, neither shall my sword save me.
- Webster's Bible (WBS)
- For I will not trust in my bow, neither shall my sword save me.
- Young's Literal Translation (YLT)
- For, not in my bow do I trust, And my sword doth not save me.
Read in context
- 4దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము.
- 5నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
- 6నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు
- 7మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
- 8దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా. )
Cross references
- Psalm 20:7 కీర్తనలు 20:7కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
- 1 Samuel 17:47 1 సమూయేలు 17:47అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
- Hosea 1:7 హోషేయ 1:7అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.
- Psalm 33:16–17 కీర్తనలు 33:16–17ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు.