Psalms · chapter 48 · verse 7
Psalm 48:7 in Telugu
తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు.
Toorpugaalini lepi tarsheeshu odalanu neevu pagulagottuchunnaavu.
Psalm 48:7 in English
- King James Version (KJV)
- Thou breakest the ships of Tarshish with an east wind.
- World English Bible (WEB)
- With the east wind, you break the ships of Tarshish.
- American Standard Version (ASV)
- With the east wind Thou breakest the ships of Tarshish.
- Bible in Basic English (BBE)
- By you the ships of Tarshish are broken as by an east wind.
- Darby Translation (DBY)
- With an east wind thou hast broken the ships of Tarshish.
- Webster's Bible (WBS)
- Thou breakest the ships of Tarshish with an east wind.
- Young's Literal Translation (YLT)
- By an east wind Thou shiverest ships of Tarshish.
Read in context
- 5వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.
- 6వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను.
- 7తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు.
- 8సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా. )
- 9దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితివిు.
Cross references
- Jeremiah 18:17 యిర్మీయా 18:17తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువ కుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.
- Ezekiel 27:25–26 యెహెజ్కేలు 27:25–26తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు. నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.
- 1 Kings 22:48 1 రాజులు 22:48యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.
- 1 Kings 10:22 1 రాజులు 10:22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
- Isaiah 2:16 యెషయా 2:16తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.