Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 54 · verse 5

Psalm 54:5 in Telugu

నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను.

Naa shatruvulu cheyu keedu aayana vaarimeediki rappinchunu nee satyamunubatti vaarini nashimpajeyumu sechchaarpanalaina balulanu nenu neekarpinchedanu.

Psalm 54:5 in English

King James Version (KJV)
He shall reward evil unto mine enemies: cut them off in thy truth.
World English Bible (WEB)
He will repay the evil to my enemies. Destroy them in your truth.
American Standard Version (ASV)
He will requite the evil unto mine enemies: Destroy thou them in thy truth.
Bible in Basic English (BBE)
Let the evil works of my haters come back on them again; let them be cut off by your good faith.
Darby Translation (DBY)
He will requite evil to mine enemies: in thy truth cut them off.
Webster's Bible (WBS)
He will reward evil to my enemies; cut them off in thy truth.
Young's Literal Translation (YLT)
Turn back doth the evil thing to mine enemies, In Thy truth cut them off.

Read in context

  1. 3అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా. )
  2. 4ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
  3. 5నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను.
  4. 6యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
  5. 7ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది.
Read all of Psalm 54

Cross references

Original words (Hebrew)

Psalm 54:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.