Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 18 · verse 6

Revelation 18:6 in Telugu

అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

Adi yichchinaprakaaramu daaniki iyyudi; daani kriyala choppuna daaniki rettimpu cheyudi; adi kalipina paatralo daanikoraku rendantalu kalipi pettudi.

Revelation 18:6 in English

King James Version (KJV)
Reward her even as she rewarded you, and double unto her double according to her works: in the cup which she hath filled fill to her double.
World English Bible (WEB)
Return to her just as she returned, and repay her double as she did, and according to her works. In the cup which she mixed, mix to her double.
American Standard Version (ASV)
Render unto her even as she rendered, and double [unto her] the double according to her works: in the cup which she mingled, mingle unto her double.
Bible in Basic English (BBE)
Give to her as she gave, even an increased reward for her works; in the cup which was mixed by her, let there be mixed as much again for herself.
Darby Translation (DBY)
Recompense her even as she has recompensed; and double [to her] double, according to her works. In the cup which she has mixed, mix to her double.
Webster's Bible (WBS)
Reward her even as she rewarded you, and double to her double according to her works: in the cup which she hath filled, fill to her double.
Young's Literal Translation (YLT)
Render to her as also she did render to you, and double to her doubles according to her works; in the cup that she did mingle mingle to her double.

Read in context

  1. 4మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.
  2. 5దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.
  3. 6అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
  4. 7అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి
  5. 8అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.
Read all of Revelation 18

Cross references

Original words (Greek)

Revelation 18:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.