Psalms · chapter 57 · verse 11
Psalm 57:11 in Telugu
దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
Devaa, aakaashamukante atyunnatudavugaa ninnu kanuparachukonumu. Nee prabhaavamu sarvabhoomimeeda kanabadanimmu.
Psalm 57:11 in English
- King James Version (KJV)
- Be thou exalted, O God, above the heavens: [let] thy glory [be] above all the earth.
- World English Bible (WEB)
- Be exalted, God, above the heavens. Let your glory be over all the earth.
- American Standard Version (ASV)
- Be thou exalted, O God, above the heavens; [Let] thy glory [be] above all the earth.
- Bible in Basic English (BBE)
- Be lifted up, O God, higher than the heavens, let your glory be over all the earth.
- Darby Translation (DBY)
- Be exalted above the heavens, O God; let thy glory be above all the earth!
- Webster's Bible (WBS)
- Be thou exalted, O God, above the heavens: [let] thy glory [be] above all the earth.
- Young's Literal Translation (YLT)
- Be thou exalted above the heavens, O God. Above all the earth Thine honour!
Read in context
- 9నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.
- 10ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను.
- 11దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
Cross references
- Psalm 57:5 కీర్తనలు 57:5దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
- Psalm 8:1 కీర్తనలు 8:1యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.
- Revelation 15:3–4 ప్రకటన 15:3–4వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
- Psalm 8:9 కీర్తనలు 8:9యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!