Psalms · chapter 59 · verse 2
Psalm 59:2 in Telugu
పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.
Paapamu cheyuvaari chetilonundi nannu tappimpumu. Raktaaparaadhula chetilonundi nannu rakshimpumu.
Psalm 59:2 in English
- King James Version (KJV)
- Deliver me from the workers of iniquity, and save me from bloody men.
- World English Bible (WEB)
- Deliver me from the workers of iniquity. Save me from the bloodthirsty men.
- American Standard Version (ASV)
- Deliver me from the workers of iniquity, And save me from the bloodthirsty men.
- Bible in Basic English (BBE)
- Take me out of the power of the workers of evil, and keep me safe from the men of blood.
- Darby Translation (DBY)
- Deliver me from the workers of iniquity, and save me from men of blood.
- Webster's Bible (WBS)
- Deliver me from the workers of iniquity, and save me from bloody men.
- Young's Literal Translation (YLT)
- Deliver me from workers of iniquity, And from men of blood save me.
Read in context
- 1నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.
- 2పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.
- 3నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాపమునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.
- 4నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.
Cross references
- Psalm 139:19 కీర్తనలు 139:19దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.
- Psalm 26:9 కీర్తనలు 26:9పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
- Psalm 55:23 కీర్తనలు 55:23దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.
- Psalm 27:2 కీర్తనలు 27:2నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి