Psalms · chapter 61 · verse 8
Psalm 61:8 in Telugu
దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.
Dinadinamu naa mrokkubadulanu nenu chellinchu natlu nee naamamunu nityamu keertinchedanu.
Psalm 61:8 in English
- King James Version (KJV)
- So will I sing praise unto thy name for ever, that I may daily perform my vows.
- World English Bible (WEB)
- So I will sing praise to your name forever, that I may fulfill my vows daily.
- American Standard Version (ASV)
- So will I sing praise unto thy name for ever, That I may daily perform my vows.
- Bible in Basic English (BBE)
- So will I make songs in praise of your name for ever, giving to God that which is right day by day.
- Darby Translation (DBY)
- So will I sing forth thy name for ever, performing my vows from day to day.
- Webster's Bible (WBS)
- So will I sing praise to thy name for ever, that I may daily perform my vows.
- Young's Literal Translation (YLT)
- So do I praise Thy name for ever, When I pay my vows day by day!
Read in context
- 6రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.
- 7దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.
- 8దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.
Cross references
- Psalm 65:1 కీర్తనలు 65:1దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.
- Psalm 145:1–2 కీర్తనలు 145:1–2రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- Psalm 71:22 కీర్తనలు 71:22నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను.
- Psalm 79:13 కీర్తనలు 79:13అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
- Psalm 66:13–16 కీర్తనలు 66:13–16దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా). దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
- Psalm 146:2 కీర్తనలు 146:2నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను
- Psalm 30:12 కీర్తనలు 30:12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.