Psalms · chapter 71 · verse 23
Psalm 71:23 in Telugu
నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
Nenu ninnu keertinchunappudu naa pedavulunu neevu vimochinchina naa praanamunu ninnugoorchi utsaahadhvani cheyunu. Naaku keedu cheyajoochuvaaru siggupadiyunnaaru
Psalm 71:23 in English
- King James Version (KJV)
- My lips shall greatly rejoice when I sing unto thee; and my soul, which thou hast redeemed.
- World English Bible (WEB)
- My lips shall shout for joy! My soul, which you have redeemed, sings praises to you!
- American Standard Version (ASV)
- My lips shall shout for joy when I sing praises unto thee; And my soul, which thou hast redeemed.
- Bible in Basic English (BBE)
- Joy will be on my lips when I make melody to you; and in my soul, to which you have given salvation.
- Darby Translation (DBY)
- My lips shall exult when I sing psalms unto thee; and my soul, which thou hast redeemed.
- Webster's Bible (WBS)
- My lips shall greatly rejoice when I sing to thee; and my soul, which thou hast redeemed.
- Young's Literal Translation (YLT)
- My lips cry aloud when I sing praise to Thee, And my soul that Thou hast redeemed,
Read in context
- 21నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము
- 22నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను.
- 23నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
- 24వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
Cross references
- Psalm 104:33 కీర్తనలు 104:33నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.
- Psalm 103:4 కీర్తనలు 103:4సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు
- Luke 1:46–47 లూకా 1:46–47అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
- Revelation 5:9 ప్రకటన 5:9ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
- Psalm 34:22 కీర్తనలు 34:22యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.
- 2 Samuel 4:9 2 సమూయేలు 4:9దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను
- Psalm 63:5 కీర్తనలు 63:5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
- Genesis 48:16 ఆదికాండము 48:16అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.