Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 71 · verse 21

Psalm 71:21 in Telugu

నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము

Naa goppatanamunu vruddhicheyumu naa tattu marali naaku nemmadi kalugajeyumu

Psalm 71:21 in English

King James Version (KJV)
Thou shalt increase my greatness, and comfort me on every side.
World English Bible (WEB)
Increase my honor and comfort me again.
American Standard Version (ASV)
Increase thou my greatness, And turn again and comfort me.
Bible in Basic English (BBE)
You will make me greater than before, and give me comfort on every side.
Darby Translation (DBY)
Thou wilt increase my greatness, and comfort me on every side.
Webster's Bible (WBS)
Thou wilt increase my greatness, and comfort me on every side.
Young's Literal Translation (YLT)
Thou dost increase my greatness, And Thou surroundest — Thou comfortest me,

Read in context

  1. 19దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన వాడెవడు?
  2. 20అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.
  3. 21నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము
  4. 22నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను.
  5. 23నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
Read all of Psalm 71

Cross references

Original words (Hebrew)

Psalm 71:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.