Psalms · chapter 74 · verse 22
Psalm 74:22 in Telugu
దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసికొనుము.
Devaa, lemmu nee vyaajyemu nadupumu avivekulu dinamella ninnu nindinchu sangati jnyaapakamu chesikonumu.
Psalm 74:22 in English
- King James Version (KJV)
- Arise, O God, plead thine own cause: remember how the foolish man reproacheth thee daily.
- World English Bible (WEB)
- Arise, God! Plead your own cause. Remember how the foolish man mocks you all day.
- American Standard Version (ASV)
- Arise, O God, plead thine own cause: Remember how the foolish man reproacheth thee all the day.
- Bible in Basic English (BBE)
- Up! O God, be the judge of your cause; keep in mind the bitter things which the man of evil behaviour says against you every day.
- Darby Translation (DBY)
- Rise up, O God, plead thine own cause: remember how the foolish man reproacheth thee all the day;
- Webster's Bible (WBS)
- Arise, O God, plead thy own cause: remember how the foolish man reproacheth thee daily.
- Young's Literal Translation (YLT)
- Arise, O God, plead Thy plea, Remember Thy reproach from a fool all the day.
Read in context
- 20లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము
- 21నలిగినవానిని అవమానముతో వెనుకకు మరల నియ్య కుము. శ్రమ నొందువారును దరిద్రులును నీ నామము సన్నుతించుదురు గాక.
- 22దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసికొనుము.
- 23నీమీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరు చున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము.
Cross references
- Psalm 74:18 కీర్తనలు 74:18యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము.
- Isaiah 52:5 యెషయా 52:5నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
- Psalm 53:1 కీర్తనలు 53:1దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు.
- Psalm 79:9–10 కీర్తనలు 79:9–10మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.
- Psalm 75:4–5 కీర్తనలు 75:4–5అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
- Psalm 9:19–20 కీర్తనలు 9:19–20యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాకనీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక. (సెలా. )
- Psalm 89:50–51 కీర్తనలు 89:50–51ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.