Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 79 · verse 9

Psalm 79:9 in Telugu

మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.

Maa rakshanakartavagu devaa, nee naamaprabhaavamunubatti maaku sahaayamucheyumu nee naamamunubatti maa paapamulanu pariharinchi mammunu rakshimpumu.

Psalm 79:9 in English

King James Version (KJV)
Help us, O God of our salvation, for the glory of thy name: and deliver us, and purge away our sins, for thy name’s sake.
World English Bible (WEB)
Help us, God of our salvation, for the glory of your name. Deliver us, and forgive our sins, for your name’s sake.
American Standard Version (ASV)
Help us, O God of our salvation, for the glory of thy name; And deliver us, and forgive our sins, for thy name’s sake.
Bible in Basic English (BBE)
Give us help, O God of our salvation, for the glory of your name; take us out of danger and give us forgiveness for our sins, because of your name.
Darby Translation (DBY)
Help us, O God of our salvation, because of the glory of thy name; and deliver us, and forgive our sins, for thy name's sake.
Webster's Bible (WBS)
Help us, O God of our salvation, for the glory of thy name: and deliver us, and purge away our sins, for thy name's sake.
Young's Literal Translation (YLT)
Help us, O God of our salvation, Because of the honour of Thy name, And deliver us, and cover over our sins, For Thy name's sake.

Read in context

  1. 7వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు
  2. 8మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
  3. 9మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
  4. 10వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.
  5. 11చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.
Read all of Psalm 79

Cross references

Original words (Hebrew)

Psalm 79:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.