Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 75 · verse 9

Psalm 75:9 in Telugu

నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.

Nenaite nityamu aayana stutini prachuramu cheyu dunu yaakobu devuni nenu nityamu keertinchedanu.

Psalm 75:9 in English

King James Version (KJV)
But I will declare for ever; I will sing praises to the God of Jacob.
World English Bible (WEB)
But I will declare this forever: I will sing praises to the God of Jacob.
American Standard Version (ASV)
But I will declare for ever, I will sing praises to the God of Jacob.
Bible in Basic English (BBE)
But I will ever be full of joy, making songs of praise to the God of Jacob.
Darby Translation (DBY)
But as for me, I will declare for ever; I will sing psalms to the God of Jacob.
Webster's Bible (WBS)
But I will declare for ever; I will sing praises to the God of Jacob.
Young's Literal Translation (YLT)
And I — I declare [it] to the age, I sing praise to the God of Jacob.

Read in context

  1. 7దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
  2. 8యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.
  3. 9నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.
  4. 10భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.
Read all of Psalm 75

Cross references

Original words (Hebrew)

Psalm 75:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.