Psalms · chapter 78 · verse 11
Psalm 78:11 in Telugu
ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
Aayana kriyalanu, aayana vaariki choopina tana aashcharya kriyalanu vaaru marachipoyiri.
Psalm 78:11 in English
- King James Version (KJV)
- And forgat his works, and his wonders that he had shewed them.
- World English Bible (WEB)
- They forgot his doings, his wondrous deeds that he had shown them.
- American Standard Version (ASV)
- And they forgat his doings, And his wondrous works that he had showed them.
- Bible in Basic English (BBE)
- They let his works go out of their memory, and the wonders which he had made them see.
- Darby Translation (DBY)
- And forgot his doings, and his marvellous works which he had shewn them.
- Webster's Bible (WBS)
- And forgot his works, and his wonders that he had shown them.
- Young's Literal Translation (YLT)
- And they forget His doings, And His wonders that He shewed them.
Read in context
- 9విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి
- 10వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి
- 11ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
- 12ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.
- 13ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను
Cross references
- Psalm 106:13 కీర్తనలు 106:13అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
- Deuteronomy 32:18 ద్వితీయోపదేశకాండము 32:18నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.
- Jeremiah 2:32 యిర్మీయా 2:32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
- Psalm 106:21–22 కీర్తనలు 106:21–22ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
- Psalm 78:7 కీర్తనలు 78:7మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును