Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 78 · verse 43

Psalm 78:43 in Telugu

ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

Aiguptulo tana soochaka kriyalanu soyanu kshetramandu tana adbhutamulanu aayana choopina dinamunu vaaru jnyaptiki techchukonaledu.

Psalm 78:43 in English

King James Version (KJV)
How he had wrought his signs in Egypt, and his wonders in the field of Zoan:
World English Bible (WEB)
how he set his signs in Egypt, his wonders in the field of Zoan,
American Standard Version (ASV)
How he set his signs in Egypt, And his wonders in the field of Zoan,
Bible in Basic English (BBE)
How he had done his signs in Egypt, and his wonders in the field of Zoan;
Darby Translation (DBY)
How he set his signs in Egypt, and his miracles in the field of Zoan;
Webster's Bible (WBS)
How he had wrought his signs in Egypt, and his wonders in the field of Zoan:
Young's Literal Translation (YLT)
When He set His signs in Egypt, And His wonders in the field of Zoan,

Read in context

  1. 41మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
  2. 42ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
  3. 43ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.
  4. 44ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
  5. 45ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
Read all of Psalm 78

Cross references

Original words (Hebrew)

Psalm 78:43 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.