Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 78 · verse 41

Psalm 78:41 in Telugu

మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.

Maatimaatiki vaaru devuni shodhinchiri maatimaatiki ishraayelu parishuddhadevuniki santaapamu kaliginchiri.

Psalm 78:41 in English

King James Version (KJV)
Yea, they turned back and tempted God, and limited the Holy One of Israel.
World English Bible (WEB)
They turned again and tempted God, and provoked the Holy One of Israel.
American Standard Version (ASV)
And they turned again and tempted God, And provoked the Holy One of Israel.
Bible in Basic English (BBE)
Again they put God to the test, and gave pain to the Holy One of Israel.
Darby Translation (DBY)
And they turned again and tempted God, and grieved the Holy One of Israel.
Webster's Bible (WBS)
Yes, they turned back and tempted God, and limited the Holy One of Israel.
Young's Literal Translation (YLT)
Yea, they turn back, and try God, And the Holy One of Israel have limited.

Read in context

  1. 39కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
  2. 40అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
  3. 41మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
  4. 42ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
  5. 43ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.
Read all of Psalm 78

Cross references

Original words (Hebrew)

Psalm 78:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.