Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 78 · verse 56

Psalm 78:56 in Telugu

అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.

Ayinanu vaaru mahonnatudaina devuni shodhinchi tirugubaatu chesiri aayana shaasanamula nanusarimpakapoyiri.

Psalm 78:56 in English

King James Version (KJV)
Yet they tempted and provoked the most high God, and kept not his testimonies:
World English Bible (WEB)
Yet they tempted and rebelled against the Most High God, and didn’t keep his testimonies,
American Standard Version (ASV)
Yet they tempted and rebelled against the Most High God, And kept not his testimonies;
Bible in Basic English (BBE)
But they were bitter against the Most High God, testing him, and not keeping his laws;
Darby Translation (DBY)
But they tempted and provoked God, the Most High, and kept not his testimonies,
Webster's Bible (WBS)
Yet they tempted and provoked the most high God, and kept not his testimonies:
Young's Literal Translation (YLT)
And they tempt and provoke God Most High, And His testimonies have not kept.

Read in context

  1. 54తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను.
  2. 55వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను.
  3. 56అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.
  4. 57తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగి పోయిరి.
  5. 58వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.
Read all of Psalm 78

Cross references

Original words (Hebrew)

Psalm 78:56 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.