Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 78 · verse 40

Psalm 78:40 in Telugu

అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

Aranyamuna vaaru aayanameeda ennimaarulo tiruga badiri edaariyandu aayananu ennimaarulo duhkhapettiri.

Psalm 78:40 in English

King James Version (KJV)
How oft did they provoke him in the wilderness, [and] grieve him in the desert!
World English Bible (WEB)
How often they rebelled against him in the wilderness, and grieved him in the desert!
American Standard Version (ASV)
How oft did they rebel against him in the wilderness, And grieve him in the desert!
Bible in Basic English (BBE)
How frequently did they go against him in the waste land, and give him cause for grief in the dry places!
Darby Translation (DBY)
How oft did they provoke him in the wilderness, and grieve him in the desert!
Webster's Bible (WBS)
How oft did they provoke him in the wilderness, [and] grieve him in the desert!
Young's Literal Translation (YLT)
How often do they provoke Him in the wilderness, Grieve Him in the desolate place?

Read in context

  1. 38అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
  2. 39కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
  3. 40అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
  4. 41మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
  5. 42ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
Read all of Psalm 78

Cross references

Original words (Hebrew)

Psalm 78:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.