Psalms · chapter 80 · verse 19
Psalm 80:19 in Telugu
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
Yehovaa, sainyamulakadhipativagu devaa, cheralo nundi mammu rappinchumu memu rakshana nondunatlu nee mukhakaanti prakaashimpa jeyumu.
Psalm 80:19 in English
- King James Version (KJV)
- Turn us again, O LORD God of hosts, cause thy face to shine; and we shall be saved.
- World English Bible (WEB)
- Turn us again, LORD God of Armies. Cause your face to shine, and we will be saved.
- American Standard Version (ASV)
- Turn us again, O Jehovah God of hosts; Cause thy face to shine, and we shall be saved.
- Bible in Basic English (BBE)
- Take us back, O Lord God of armies; let us see the shining of your face, and let us be safe.
- Darby Translation (DBY)
- Restore us, O Jehovah, God of hosts; cause thy face to shine, and we shall be saved.
- Webster's Bible (WBS)
- Turn us again, O LORD God of hosts, cause thy face to shine; and we shall be saved.
- Young's Literal Translation (YLT)
- O Jehovah, God of Hosts, turn us back, Cause Thy face to shine, and we are saved!
Read in context
- 17నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక.
- 18అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము
- 19యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
Cross references
- Jeremiah 3:22–23 యిర్మీయా 3:22–23భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి;మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడవైనయెహోవావు, నీయొద్దకే మేము వచ్చు చున్నాము, నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.
- Psalm 80:3 కీర్తనలు 80:3దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
- Psalm 27:4 కీర్తనలు 27:4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.
- Psalm 44:3 కీర్తనలు 44:3వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
- Psalm 80:1 కీర్తనలు 80:1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
- Psalm 27:9 కీర్తనలు 27:9నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము
- Psalm 31:16 కీర్తనలు 31:16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము.
- Psalm 80:7 కీర్తనలు 80:7సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.