Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 80 · verse 7

Psalm 80:7 in Telugu

సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.

Sainyamulakadhipativagu devaa, cheralonundi mammu rappinchumu. Memu rakshananondunatlu nee mukhakaanti prakaashimpa jeyumu.

Psalm 80:7 in English

King James Version (KJV)
Turn us again, O God of hosts, and cause thy face to shine; and we shall be saved.
World English Bible (WEB)
Turn us again, God of Armies. Cause your face to shine, and we will be saved.
American Standard Version (ASV)
Turn us again, O God of hosts; And cause thy face to shine, and we shall be saved.
Bible in Basic English (BBE)
Take us back again, O God of armies; let us see the shining of your face, and let us be safe.
Darby Translation (DBY)
Restore us, O God of hosts; and cause thy face to shine, and we shall be saved.
Webster's Bible (WBS)
Turn us again, O God of hosts, and cause thy face to shine; and we shall be saved.
Young's Literal Translation (YLT)
God of Hosts, turn us back, And cause Thy face to shine, and we are saved.

Read in context

  1. 5కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు.
  2. 6మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా జేయు చున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు.
  3. 7సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
  4. 8నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి
  5. 9దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను
Read all of Psalm 80

Cross references

Original words (Hebrew)

Psalm 80:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.