Psalms · chapter 81 · verse 16
Psalm 81:16 in Telugu
అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
Atishreshthamaina godhumala nanugrahinchi nenu vaarini poshinchudunu konda teneto ninnu truptiparachudunu.
Psalm 81:16 in English
- King James Version (KJV)
- He should have fed them also with the finest of the wheat: and with honey out of the rock should I have satisfied thee.
- World English Bible (WEB)
- But he would have also fed them with the finest of the wheat. I will satisfy you with honey out of the rock.”
- American Standard Version (ASV)
- He would feed them also with the finest of the wheat; And with honey out of the rock would I satisfy thee.
- Bible in Basic English (BBE)
- I would give them the best grain for food; you would be full of honey from the rock.
- Darby Translation (DBY)
- And he would have fed them with the finest of wheat; yea, with honey out of the rock would I have satisfied thee.
- Webster's Bible (WBS)
- He would have fed them also with the finest of the wheat: and with honey out of the rock I should have satisfied thee.
- Young's Literal Translation (YLT)
- He causeth him to eat of the fat of wheat, And [with] honey from a rock I satisfy thee!
Read in context
- 14అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును.
- 15యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును.
- 16అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
Cross references
- Deuteronomy 32:13–14 ద్వితీయోపదేశకాండము 32:13–14భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను. ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.
- Psalm 147:14 కీర్తనలు 147:14నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
- 1 Samuel 14:25–26 1 సమూయేలు 14:25–26జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.
- Joel 2:24 యోవేలు 2:24కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును.
- Judges 14:18 న్యాయాధిపతులు 14:18ఏడవదినమున సూర్యుడు అస ్తమింపకమునుపు ఆ ఊరివారు తేనెకంటె తీపియైనదేది?సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడునా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.
- Job 29:6 యోబు 29:6నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.
- Judges 14:8–9 న్యాయాధిపతులు 14:8–9కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు.