Job · chapter 29 · verse 6
Job 29:6 in Telugu
నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.
Nenu pettina adugella netilo padenu bandanundi naa nimittamu noone pravaahamugaa paarenu.
Job 29:6 in English
- King James Version (KJV)
- When I washed my steps with butter, and the rock poured me out rivers of oil;
- World English Bible (WEB)
- when my steps were washed with butter, and the rock poured out streams of oil for me,
- American Standard Version (ASV)
- When my steps were washed with butter, And the rock poured me out streams of oil!
- Bible in Basic English (BBE)
- When my steps were washed with milk, and rivers of oil were flowing out of the rock for me.
- Darby Translation (DBY)
- When my steps were bathed in milk, and the rock poured out beside me rivers of oil! ...
- Webster's Bible (WBS)
- When I washed my steps with butter, and the rock poured me out rivers of oil;
- Young's Literal Translation (YLT)
- When washing my goings with butter, And the firm rock [is] with me rivulets of oil.
Read in context
- 4నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.
- 5సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి
- 6నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.
- 7పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
- 8¸యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
Cross references
- Psalm 81:16 కీర్తనలు 81:16అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
- Job 20:17 యోబు 20:17ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.
- Genesis 49:11 ఆదికాండము 49:11ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
- Deuteronomy 32:13–14 ద్వితీయోపదేశకాండము 32:13–14భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను. ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.
- Deuteronomy 33:24 ద్వితీయోపదేశకాండము 33:24ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.