Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 81 · verse 6

Psalm 81:6 in Telugu

వారి భుజమునుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.

Vaari bhujamunundi nenu baruvunu dimpagaa vaari chetulu motagampala nettakunda vidudalapondenu.

Psalm 81:6 in English

King James Version (KJV)
I removed his shoulder from the burden: his hands were delivered from the pots.
World English Bible (WEB)
“I removed his shoulder from the burden. His hands were freed from the basket.
American Standard Version (ASV)
I removed his shoulder from the burden: His hands were freed from the basket.
Bible in Basic English (BBE)
I took the weight from his back; his hands were made free from the baskets.
Darby Translation (DBY)
I removed his shoulder from the burden; his hands were freed from the basket.
Webster's Bible (WBS)
I removed his shoulder from the burden: his hands were delivered from the pots.
Young's Literal Translation (YLT)
From the burden his shoulder I turned aside, His hands from the basket pass over.

Read in context

  1. 4అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.
  2. 5ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని.
  3. 6వారి భుజమునుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.
  4. 7ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని. (సెలా. )
  5. 8నా ప్రజలారా, ఆలంకిపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల ఎంత మేలు!
Read all of Psalm 81

Cross references

Original words (Hebrew)

Psalm 81:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.