Psalms · chapter 83 · verse 12
Psalm 83:12 in Telugu
దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
Devuni nivaasasthalamulanu manamu aakraminchu kondamani vaaru cheppukonuchunnaaru.
Psalm 83:12 in English
- King James Version (KJV)
- Who said, Let us take to ourselves the houses of God in possession.
- World English Bible (WEB)
- who said, “Let’s take possession of God’s pasture lands.”
- American Standard Version (ASV)
- Who said, Let us take to ourselves in possession The habitations of God.
- Bible in Basic English (BBE)
- Who have said, Let us take for our heritage the resting-place of God.
- Darby Translation (DBY)
- For they have said, Let us take to ourselves God's dwelling-places in possession.
- Webster's Bible (WBS)
- Who said, Let us take to ourselves the houses of God in possession.
- Young's Literal Translation (YLT)
- Who have said, 'Let us occupy for ourselves The comely places of God.'
Read in context
- 10వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
- 11ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
- 12దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
- 13నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
- 14అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు
Cross references
- 2 Chronicles 20:11 2 దినవృత్తాంతములు 20:11మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్య ములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టిం చుము.
- Psalm 83:4 కీర్తనలు 83:4వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.
- Psalm 74:7–8 కీర్తనలు 74:7–8నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు. దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు.