Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 83 · verse 11

Psalm 83:11 in Telugu

ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.

Orebu jeyebu anuvaariki neevu chesinatlu vaari pradhaanulakunu cheyumu jebahu salmunnaa anuvaariki chesinatlu vaari sakala raajulakunu cheyumu.

Psalm 83:11 in English

King James Version (KJV)
Make their nobles like Oreb, and like Zeeb: yea, all their princes as Zebah, and as Zalmunna:
World English Bible (WEB)
Make their nobles like Oreb and Zeeb, yes, all their princes like Zebah and Zalmunna,
American Standard Version (ASV)
Make their nobles like Oreb and Zeeb; Yea, all their princes like Zebah and Zalmunna;
Bible in Basic English (BBE)
Make their chiefs like Oreb and Zeeb; and all their rulers like Zebah and Zalmunna:
Darby Translation (DBY)
Make their nobles as Oreb and as Zeeb; and all their chiefs as Zebah and as Zalmunna.
Webster's Bible (WBS)
Make their nobles like Oreb, and like Zeeb: yes, all their princes as Zebah, and as Zalmunna:
Young's Literal Translation (YLT)
Make their nobles as Oreb and as Zeeb, And as Zebah and Zalmunna all their princes,

Read in context

  1. 9మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
  2. 10వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
  3. 11ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
  4. 12దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
  5. 13నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
Read all of Psalm 83

Cross references

Original words (Hebrew)

Psalm 83:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.