Psalms · chapter 88 · verse 18
Psalm 88:18 in Telugu
నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.
Naa priyulanu snehitulanu neevu naaku dooramugaa unchiyunnaavu cheekatiye naaku bandhuvargamaayenu.
Psalm 88:18 in English
- King James Version (KJV)
- Lover and friend hast thou put far from me, [and] mine acquaintance into darkness.
- World English Bible (WEB)
- You have put lover and friend far from me, and my friends into darkness.
- American Standard Version (ASV)
- Lover and friend hast thou put far from me, And mine acquaintance into darkness.
- Bible in Basic English (BBE)
- You have sent my friends and lovers far from me; I am gone from the memory of those who are dear to me.
- Darby Translation (DBY)
- Lover and associate hast thou put far from me: my familiar friends are darkness.
- Webster's Bible (WBS)
- Lover and friend hast thou put far from me, [and] my acquaintance into darkness.
- Young's Literal Translation (YLT)
- Thou hast put far from me lover and friend, Mine acquaintance [is] the place of darkness!
Read in context
- 16నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
- 17నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించు చున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి
- 18నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.
Cross references
- Psalm 88:8 కీర్తనలు 88:8నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
- Psalm 38:11 కీర్తనలు 38:11నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
- Job 19:12–15 యోబు 19:12–15ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారము చుట్టు దిగిరి. ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు. నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
- Psalm 31:11 కీర్తనలు 31:11నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు.