Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 88 · verse 7

Psalm 88:7 in Telugu

నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా. )

Nee ugrata naameeda baruvugaa nunnadi nee tarangamulanniyu nannu munchuchunnavi. (selaa. )

Psalm 88:7 in English

King James Version (KJV)
Thy wrath lieth hard upon me, and thou hast afflicted [me] with all thy waves. Selah.
World English Bible (WEB)
Your wrath lies heavily on me. You have afflicted me with all your waves. Selah.
American Standard Version (ASV)
Thy wrath lieth hard upon me, And thou hast afflicted me with all thy waves. [Selah
Bible in Basic English (BBE)
The weight of your wrath is crushing me, all your waves have overcome me. (Selah.)
Darby Translation (DBY)
Thy fury lieth hard upon me, and thou hast afflicted [me] with all thy waves. Selah.
Webster's Bible (WBS)
Thy wrath lieth hard upon me, and thou hast afflicted [me] with all thy waves. Selah.
Young's Literal Translation (YLT)
Upon me hath Thy fury lain, And [with] all Thy breakers Thou hast afflicted. Selah.

Read in context

  1. 5చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా.
  2. 6అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
  3. 7నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా. )
  4. 8నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
  5. 9బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను.
Read all of Psalm 88

Cross references

Original words (Hebrew)

Psalm 88:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.