Psalms · chapter 89 · verse 45
Psalm 89:45 in Telugu
అతని ¸యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా. )
Atani ¸yauvanadinamulanu tagginchiyunnaavu. Sigguto atani kappiyunnaavu (selaa. )
Psalm 89:45 in English
- King James Version (KJV)
- The days of his youth hast thou shortened: thou hast covered him with shame. Selah.
- World English Bible (WEB)
- You have shortened the days of his youth. You have covered him with shame. Selah.
- American Standard Version (ASV)
- The days of his youth hast thou shortened: Thou hast covered him with shame. [Selah
- Bible in Basic English (BBE)
- You have made him old before his time; he is covered with shame. (Selah.)
- Darby Translation (DBY)
- The days of his youth hast thou shortened; thou hast covered him with shame. Selah.
- Webster's Bible (WBS)
- The days of his youth hast thou shortened: thou hast covered him with shame. Selah.
- Young's Literal Translation (YLT)
- Thou hast shortened the days of his youth, Hast covered him over [with] shame. Selah.
Read in context
- 43అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు
- 44అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు
- 45అతని ¸యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా. )
- 46యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
- 47నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
Cross references
- Psalm 109:29 కీర్తనలు 109:29నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక
- Psalm 44:15 కీర్తనలు 44:15నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు
- Micah 7:10 మీకా 7:10నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.
- Psalm 102:23 కీర్తనలు 102:23నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.
- Isaiah 63:18 యెషయా 63:18నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి యున్నారు.
- 2 Chronicles 10:19 2 దినవృత్తాంతములు 10:19ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.
- Psalm 89:28–29 కీర్తనలు 89:28–29నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.
- Psalm 71:13 కీర్తనలు 71:13నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక.